“జనతా గారేజ్” పాట “ప్రణామం ప్రణామం” లిరిక్స్ – తెలుగులో

Janatha Garage Song “Pranamam” Lyrics – In Telugu

ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సూర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం

ప్రమోదం ప్రమోదం ప్రమోదం
ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం
ప్రయాణం ప్రయాణం ప్రయాణం
విశ్వంతో మమేకం ప్రయాణం

మన చిరునవ్వులే పూలు
నిట్టూర్పులు తడి మేఘాలు
హృదయమే గగనం
రుధిరమీసంద్రం
ఆశే పచ్చదనం
మారే ఋతువుల్లా వర్ణం
మన మనసుల భావోదేవేగం
సరిగా చూస్తే ప్రకృతి మొత్తం
మనలో ప్రతిబింబం

నువ్వెంత నేనెంత రవ్వంత
ఎన్నో యెల్లది సృష్టి చరిత
అనుభవమే దాచింది కొండంత
తన అడుగుళ్ళూ అడుగేసి
వెళదాం జన్మంతా

ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సూర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం

ఎవడికి సొంతం ఇదంతా
ఇది యెవ్వడు నాటిన పంట
ఎవడికి వాడు నాదే హక్కని
చెయ్యేస్తే ఎట్ట
తరములనాటి కదంతా
మన తదుపరి మిగలాలంతా
కదపక చెరపక
పదికలలిది కాపాడాలంట

ప్రేమించే పెధమ్మే ఈ విశ్వం
ఇష్టాంగా గుండెకు హత్తుకుందాం
కన్నెర్రే కన్నీరై ఓ కొంచెం
తల్లడిల్లిందో ఈ తల్లి
ఏ ఒక్కరు మిగలం

ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సూర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామంLeave a Reply

Your email address will not be published.

Tags: