“జనతా గారేజ్” పాట “ప్రణామం ప్రణామం” – అదుర్స్

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం మన తెలుగు సినిమా కి ఒక వరం లాంటిది, ఆయన చేసిన ఏ ఆల్బం అయినా సంచలమే. ఒక ఆల్బం లో ఒక్క పాట అయినా ఆడియన్స్ కి ఇన్స్టంట్ గ కనెక్ట్ అయ్యే టట్టు ఉంటుంది. ఆ కోవలోకే ఈ మధ్యన విడుదల అయినా “జనతా గారేజ్” పాటల్లో ఒకటి అయినా “ప్రణామం ప్రణామం“.పాట చాలా బాగుంది.మంచి లిరిక్స్ కి దేవి మార్క్ బీట్ తోడయి, వినడానికి వినసొంపు గ వుంది. ఈ పాట మాత్రం సంగీత ప్రియులు గుండెల్లో కొన్ని కాలాలు పాటు చిరస్థాయిగా ఉండిపోతుంది

లిరిక్స్ తో పూర్తి పాటప్రణామం సాంగ్  ట్రైలర్  – వీడియో

 

Leave a Reply

Your email address will not be published.

Tags: , ,